T20 World Cup 2021 : Mohammad Rizwan, Shoaib Malik ఆడటంపై కన్ఫ్యూజన్ || Oneindia Telugu

2021-11-11 96

Rizwan, Malik miss Pakistan's training on Wednesday with mild flu
Both players were tested for Covid-19 and they tested negative
#Pakcricketteam
#Pcb
#ShoaibMalik
#MohammadRizwan
#Pakvsaus
#Ausvspak
#T20WORLDCUP2021

పాకిస్తాన్‌ విజయంలో రిజ్వాన్, మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 11న (గురువారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌ వేదికగా జరగనుంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌పై విజయంతో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.